అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా స్వైర విహారం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిన్నమొన్నటివరకు నగరాలు, పట్టణాల్లో ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనూ విరుచుకుపడుతోంది. 14 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని, గ్రామాల్లోనూ కరోనా విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని వైట్ హౌస్ నిపుణులు పేర్కొన్నారు. ఇది […]

పాకిస్థాన్ టీవీ చానల్ ‘డాన్’లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ చానల్ డాన్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చానల్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ప్రోగ్రాం మధ్యలో త్రివర్ణ పతాకం స్క్రీన్‌పై కనిపించేలా చేశారు. దానికిందే ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అన్న శుభాకాంక్షలు కూడా కనిపించాయి. ఇది చూసిన పాక్ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు […]

కరోనా ప్రతాపం.. అమెరికా, బ్రెజిల్​లోనే తీవ్రత అధికం

అమెరికా, బ్రెజిల్​లలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజు కేసులు, మరణాల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. అమెరికాలో శనివారం 58 వేల 400 మందికిపైగా వైరస్​ సోకింది. మరో 1123 మంది మరణించారు. మొత్తం కేసులు 47 లక్షలు దాటగా.. మరణాలు లక్షా 58 వేలకు చేరువయ్యాయి. బ్రెజిల్​లో […]

జనవరికల్లా కోవిడ్‌ వ్యాక్సిన్‌!

ఈ యేడాది చివరికల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అమెరికాలో అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇప్పటికే 2.5 లక్షల మంది క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నిపుణులు డాక్టర్‌ ఆంథోని ఫాసీ చెప్పారు. […]

అమెరికాలో రెండు విమానాలు ఢీ… రిపబ్లికన్ నేత సహా ఏడుగురి దుర్మరణం

అమెరికాలో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో అలాస్కా స్టేట్ ప్రతినిధుల సభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు. 67 ఏళ్ల గ్యారీ నాప్ అలాస్కా నుంచి అమెరికా సెనేట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. […]

చైనా, రష్యా దేశాలు వ్యాక్సిన్ ను రూపొందిస్తే వాటిని తాము ఉపయోగించేది కష్టమేనంటున్న అమెరికా!

అమెరికాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అంటురోగాల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా దేశాలు తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, రష్యా వంటి ఇతర దేశాలు రూపొందించే వ్యాక్సిన్లను అమెరికా ఉపయోగించబోదని […]

కరోనాకు మరో టీకా: బ్రిటన్ లో తొలి దశ ప్రయోగాలు విజయవంతం!

కొవిడ్-19ను తరిమికొట్టే టీకా తయారీ కోసం ప్రపంచం అలుపెరగక శ్రమిస్తున్న వేళ బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా ముందంజలో వుండగా.. బ్రిటన్ కే చెందిన ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీకా తొలి […]

టిక్‌టాక్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది: ట్రంప్

భారత్‌లో నిషేధంతో ఇప్పటికే కష్టాలు పడుతున్న వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికాలోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. టిక్‌టాక్‌ను నిషేధించే విషయాన్ని తమ పరిపాలన విభాగం పరిశీలిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని, నిషేధానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని మీడియాకు […]

‘గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే!’

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే అభిప్రాయాలు కొంతకాలంగా నెలకొని ఉన్నాయి. అయితే వీటిని బలపరిచేలా ఇటీవల ప్రకటన విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించవచ్చని పేర్కొంది. రెస్టారెంట్లు, నైట్​ క్లబ్​లు వంటి చోట్ల వైరస్ గాలిలో వ్యాపిస్తుందని.. భౌతిక దూరం […]

అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌పై ట్రంప్ కీలక ప్రకటన

చైనాకు బిగ్ షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియా టిక్ టాక్‌ సహా పలు యాప్స్‌పై నిషేధం విధించారు. తాజాగా అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్‌‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనీస్ యాప్ టిక్ టాక్‌పై […]