ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమం… కాసేపట్లో ప్రకటన చేయనున్న డాక్టర్లు

                        ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. చివరిసారిగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ […]

మిరప పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా జీవీఎల్ నియామకం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును మిరప పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు ఓ ప్రకటన చేసింది. జీవీఎల్ గతేడాది సుగంధ ద్రవ్యాల బోర్డులో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడాయనకు […]

ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉంచుతానమ్మా: తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తల్లి మాధవి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ ట్వీట్ చేశారు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానమ్మా అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో […]

వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డికి అనారోగ్యం…. తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మామగారైన గంగిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి కొన్నిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా, ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే […]

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు నోటీసులు పంపిన సీఐడీ

వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లారని, దీంతో ఆయన వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారని టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ ఇటీవల ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై హఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై సీఐడీకి ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో […]

తిరుపతిలో ప్రత్యక్షమైన గరుడ పక్షి… స్వామి మహిమేనంటున్న ప్రజలు!

                  తిరుమలలో గరుడ సేవ జరుగుతున్న రోజున, తిరుపతిలో గరుడపక్షి కనిపించడంతో ప్రజలు స్వామివారి మహిమేనని భావించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ అరుదైన పక్షి, ఎగరలేక పడిపోయి ఉండటాన్ని పరిశీలించిన స్థానికులు సమాచారాన్ని అటవీ సిబ్బందికి […]

కృష్ణానదిలో కొనసాగుతున్న భారీ వరద!

కృష్ణా నదిలో పక్షం రోజుల క్రితం మొదలైన భారీ వరద ఎగువన కురుస్తున్న వర్షాలతో మరింతకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 8 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో […]

ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ: కేసీఆర్

ఇండియాలోనే తొలిసారిగా తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో అమలులోకి రానున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ […]

శ్రీవారి మహాద్వారం వద్ద కర్ణాటక ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్ జగన్ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఇద్దరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఆపై […]

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు… ఈనాటి అప్ డేట్స్ ఇవిగో!

                            ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ… కొత్త కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం… గత […]