హ్యాపీ ఫ్రెండ్షిప్ డే… సీల్ చేప కోసం వెతికిన హార్న్ బిల్ పక్షి… సూపర్ వైరల్ వీడియో

అమెరికా రాష్ట్రం ఒరెగాన్‌లో జరిగింది మనం కళ్లతో చూస్తే తప్ప నమ్మలేని ఈ ఘటన. మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. వేర్వేరు ప్రాణుల మధ్య ఉన్న అనుబంధాన్ని. అదే విధంగా… జుబేరీ అని పిలిచే హార్న్ బిల్ పక్షి… ఓ సీల్ చేప కోసం జూలో అటూ ఇటూ […]

అల్లు అర్జున్ పిల్లల ఫొటోలు వైరల్‌!

అల్లు అర్జున్ కుమారుడు, కూతురు అయాన్, అర్హ‌ రెయిన్ కోట్లు ధ‌రించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిద్దరు వ‌ర్షంలో నిలబడి ఉండగా తీసిన ఫొటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పోస్ట్ చేశారు. తమ ఇంటి గార్డెన్‌లో రెయిన్ కోట్లు ధ‌రించి వారిద్దరు నిలబడ్డారు. స్నేహారెడ్డి […]

‘కాళేశ్వరం’ లోపాలు బయటపడుతున్నాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీ వరకు నిర్మించిన కీలకమైన కాల్వకు ఇంజనీరింగ్‌ పనులు సరిగా చేయలేదన్నారు. గతంలోనూ ఈ కాల్వకు […]

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో భారీగా అరెస్టులు… పోలీసుల అదుపులో సంస్థ సీఈవో, డైరెక్టర్లు

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 14 మంది మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ […]

గురు పౌర్ణమి విషిష్టత ! గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి?

‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట […]

ప్రభుత్వ నిబంధనలతో అమ్మవారికి బోనాల సమర్పణ- తలసాని

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ, పోలీసుశాఖతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. […]

గాంధీ ఆస్పత్రిలో మృతదేహాల కలకలం

గాంధీ ఆస్పత్రిలో మృతదేహాల కలకలం రేగింది. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని మృతదేహాలు నిర్లక్ష్యంగా పడేసి ఉన్నాయి. ఈ మృతదేహాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆస్పత్రి ఉన్నతాధికారులను అడగగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా, గాంధీ ఆస్పత్రి […]

71 ఏళ్ల వయసులో కరోనాను జయించిన వీహెచ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్‌, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్‌ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం, సంకల్ప బలమే తనను […]

తొలి ఏకాదశి / శయన ఏకాదశి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత – శివుడు. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం హిందువులకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో ఈ రోజునే […]

ఆ నాలుగు చిహ్నాలు కృష్ణుడికి చాలా ప్రత్యేకం…

భగవత్ తత్వాన్ని గురించి శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. ఎటువంటి కర్మలను ఆచరించాలి, ఎటువంటివి ఆచరించ కూడదనే విషయాలను అందులో చక్కగా వివరించాడు. మానవాళికి హిత బోధ చేసే గురువుగానే కాకుండా గోవర్థనోద్దరుడిగా ఆయనకు ప్రత్యేకత ఉన్నది.  ఆయనకు వద్ద ఉండే  కొన్ని చిహ్నాలకూప్రాధాన్యత ఉన్నది తెలుసా? నెమలిపింఛం, వెన్నముద్ద, […]