కుప్పకూలిన కాంగ్రెస్ ‘మేనిఫెస్టో’ వెబ్‌సైట్!

మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని రంగాల వారికీ హామీల జల్లు కురిపించిన ఈ మేనిఫెస్టో ప్రారంభించిన కాసేపటికే ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్

కోట్ల రూపాయలు బయటపడటంతో విస్తుపోయిన అధికారులు!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ డబ్బును తరలించేందుకు నేతలు కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా పోలీసుల తనిఖీకి చిక్కకుండా నగదును తరలించేందుకు ఓ రాజకీయ నాయకుడు కొత్త ప్లాన్ వేశాడు. కారు తలుపులో నగదును దాచాడు.

ప్రచారానికి వెళ్లిన సహ నిర్మాతకు గాయాలు!

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన టాలీవుడ్ సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు గాయపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం

ప్రధాని కావాలన్న కోరిక నాకు లేదు: కేసీఆర్‌

 కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉంటేనే రాష్ట్రాల సమస్యలు తీరుతాయని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ రోజూ తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు

ఆ ఎమ్మెల్యే అంతే!వీళ్ల నాయకుడూ అంతే, : రోజాపై చంద్రబాబు ఫైర్

ఆ ఎమ్మెల్యేకు నోరు పారేసుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్ష విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన

ఈ ఎన్నికల్లో స్ఫూర్తివంతమైన తీర్పు ఇవ్వాలి: తెలంగాణ సీఎం కేసీఆర్

ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన, స్ఫూర్తివంతమైన తీర్పు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. వరంగల్ లోని అజాం జాహి మిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం: అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, దానిని అంగీకరించడమే కాకుండా అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీలో

సరిహద్దులో కాల్పులు జరిపిన భారత సైన్యం

పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి నిన్న పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ స్థానిక బాలిక ప్రాణాలు కోల్పోగా 24 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు

ఏపీకి కాంగ్రెస్‌ హామీపై జైట్లీ కామెంట్‌!

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఆ ప్యాకేజీని

ప్రస్తుతం 18-35 ఏళ్ల వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు

ప్రస్తుతం 18 నుంచి 35 ఏళ్ల వయసు వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నామని, భవిష్యత్ లో ఇంటర్ మీడియట్ నుంచే ఈ భృతి అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!