పెళ్లికూతురుకు కరోనా… పెళ్లికొడుకు సహా అందరూ క్వారంటైన్ కు!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురానికి సిద్ధమవుతున్న వేళ… పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన అందరిలో కలవరం మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలోని జట్ […]

తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్… నేడు ముగ్గురి మృత్యువాత

తెలంగాణలో కొన్నివారాల కింద ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే రీతిలో కరోనా కేసులు రావడంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కరోనా తీవ్రత పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. […]

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మళ్లీ వాయిదా

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్ డౌన్ ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఉపఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి 45 రోజులకు పొడిగించింది. నిజామాబాద్ […]

ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి … ఉత్తమ్-రేవంత్

కరీంనగర్ జిల్లా : భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుగునూర్లో తెలంగాణ రాష్ట్ర టి.పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,రేవంత్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు రాజీవ్ […]

తెలంగాణ పోలీసు శాఖకు మరో షాకింగ్ న్యూస్..డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కు కరోనా పాజిటివ్‌.

తెలంగాణ పోలీసు శాఖకు మరో షాకింగ్ న్యూస్ ఇది. రోజురోజూకీ పెరుగుతున్న కరోనా కేసులు పోలీసు శాఖను కలవరపెడుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల్లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ కరోనా వైరస్ సోకి చనిపోయిన […]

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. రక్షిస్తానని చెప్పి మరో వ్యక్తి..

సమాజంలో రోజురోజూకీ మానవత్వపు విలువలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మరిచి కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి తన కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరులోని పెదవేగి మండలానికి చెందిన ఓ దంపతులకు 14 సంవత్సరాల కూతురు […]

ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా? చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, బైక్‌కు లెఫ్ట్, రైట్ అద్దాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మిర్రర్ లేకపోతే రూ.100 ఫైన్ విధిస్తున్నారు […]

బావిలో మరో మూడు మృతదేహాలు.. హత్యలా..? సామూహిక ఆత్మహత్యలా..?

వరంగల్‌లో వలస కూలీల మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మృతదేహాలు బావిలో దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు […]

టీడీపీవి దొంగదీక్షలు.. ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు.. మల్లాది విష్ణు..

టీడీపీ చేస్తున్న దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ ప్రయోజనాలు తప్ప టీడీపీకి ప్రజాప్రయోజనాలు పట్టవని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఐదేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో […]

ముంబై నుంచి వచ్చిన వ‌ల‌స కూలీకి క‌రోనా పాజిటివ్.. ఎక్కడో తెలుసా…

నిజామాబాద్ జిల్లాలో సుమారు 20 రోజుల త‌రువాత‌ పాజిటివ్ కేసు నమోదైంది.. ఉపాధి కోసం ముంబై వెళ్లి తిరిగి వచ్చిన వలస కూలీకి కరోనా పాసిటివ్ రావడంతో గ్రామస్తులు ఆందోళ‌న చెందుతున్నారు.. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగ కిషన్ (58) గత కొంత కాలంగా ముంబై […]