పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి: యనమల కృష్ణుడు 

ఈ రోజు ది 21.05.2020 ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తుని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ యనమల కృష్ణుడు  పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించి పత శ్లోబు
విధానాన్ని అమలు చేయాలని నిరసన ద్వారా తెలియజేస్తూ. మద్దతుగా మాజి తాండవ సుగర్స్ ఫ్యాక్టరీ చైర్మన్ లోవరాజు గారు,మాజి మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు,జిల్లా తెలుగు యూవత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్ గారు,పట్టణ నాయకులు శ్రీనివాస్ రాజు గారు,బీసీ నాయకులు సూరంపూడి అప్పారావు గారు,మాజి సర్పంచ్ రామకృష్ణ గారు,పట్టణ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.