విద్యుత్ స్లాబ్ చార్జీలు తగ్గించాలంటు గోరంట్ల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం

రాజమండ్రి సిటి: స్దానిక విద్యుత్ యస్.ఈ కార్యాలయం దగ్గర రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో పెంచిన విద్యుత్ స్లాబ్ చార్జీలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు…

*ఈ కార్యక్రమంలో గౌడ శెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, నగర తెలుగుదేశం పార్టీ అద్యక్షులు వాసిరెడ్డి రాంబాబు,జిల్లా టి.యన్.టి.యు.సి అద్యక్షులు నక్కా చిట్టిబాబు,మాజీ కార్పోరేటర్ కురగంటి సతీష్,గంగిన హనుమంతరావు,మత్సేటి ప్రసాద్,ఆళ్ళ ఆనందరావు,కోమ్మ శ్రీనివాస్, ఎలిపే జాన్,రోబ్బి విజయ శేఖర్,మాటూరి రంగారావు,బూర దుర్గరావు,తవ్వ రాజా,మండవిల్లి శివ,నిమ్మలపూడి గోవింద్,శెట్టి జగదీష్,గుత్తుల రమేష్,నాళ్ల రమేష్,శీలం గోవింద్,రొంపిచెర్ల ఆంటోని,పల్లి సాయి,నరసింహమూర్తి,నల్లం ఆనంద్,
తదితరులు పాల్గొన్నారు…