సామాజిక మాధ్యమాలను హోరెత్తించనున్న భాజపా

ఈ జూన్​కు​ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్​ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మోదీ 2.0 వార్షికోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది భాజపా. నెల రోజుపాటు డిజిటల్​ ర్యాలీలతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించనుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాజపా శ్రేణులు డిజిటల్ ర్యాలీలు […]

కడపలో వ్యక్తి దారుణ హత్య

కడప శివారులోని భగత్ సింగ్ నగర్​లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో కొంతకాలంగా మనస్పర్థలు కారణంగా వివాదాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న నగేంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన […]

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రైతు గంగేనాయక్​కు అప్పులు అధికమయ్యాయని క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం ఆసుపత్రికి […]

తెలంగాణకు వచ్చే మూడు రోజుల్లో వర్ష సూచన..

తెలంగాణకు వచ్చే మూడు రోజుల్లో వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కోమరంభీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, […]

కేసీఆర్ నిర్ణయం… ఆర్టీసీకి మరింత నష్టాలు?

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పిట్టల రాలిపోవడంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇంటికే పరిమితమై సామాజిక దూరంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు వహిస్తే కరోనా వైరస్ ను నివారించవచ్చని భావించి లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే సుమారు 68 […]

వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య..

సమాజంలో రోజురోజూకీ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో కిషోర్ అనే […]

శ్రీవారి భూములు, కానుకల విక్రయంపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రమం అంశంపై ఏపీలో తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మాన్యాలు, కానుకలు, భూముల విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం చేసింది. గురువారం వీడియో సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు నిరుపయోగంగా పడివున్న శ్రీవారి ఆస్తులు, […]

వన్యప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు.. మ‌ంత్రి అల్లోల

తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా అటవీ శాఖ ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపడుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జనావాసాల్లోకి ఇటీవల కాలంలో తరచూ చిరుత పులులు, ఇత‌ర జంతువులు వస్తున్న తరుణంలో దీనిపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పందించారు. సాధారణంగా ఎండ‌కాలంలో […]

తెలంగాణకు మిడతల ముప్పు.. సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న భారత్‌కు మిడతల రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. తూర్పు ఆఫ్రికా నుంచి అరేబియా ద్వీపకల్పం, పాకిస్తాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన ఎడారి మిడతల దండు.. పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేల ఎకరాలలో పంటల పొలాలను […]

కరోనా అంతం కావాలని.. గుడిలో నరబలి ఇచ్చిన పూజారి

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనాకు మందును కనిపెట్టేందుకు ఓవైపు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే.. అదే సమయంలో మూఢనమ్మకాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పోవాలంటూ ఓ పూజారి ఏకంగా నరబలి ఇచ్చాడు. ఆలయంలోనే ఓ వ్యక్తి తల నరికి అమ్మవారికి […]