మాస్క్‌లు, శానిటైజర్ల ధరలు ఇవేనన్న కేంద్రం… ఎక్కువ వసూలు చేస్తే చెప్పండి…

 కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇప్పుడు మాస్క్‌లు, శానిటైజర్ల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రజల భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మాస్క్‌లు, శానిటైజర్ల ధరలను ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు […]

వారికి కేసీఆర్ వార్నింగ్… అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన పలు సూచనలను సోషల్ మీడియాలో కొందరు అవహేళన చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తరువాత ప్రజలందరూ తాము ఉన్న చోట చప్పట్లు కొడుతూ మన కోసం పని చేస్తున్న వారికి […]

డేంజర్ బెల్స్.. సమూహాల ద్వారా కరోనా వ్యాప్తి..? సాక్ష్యం ఈమే..

భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 271 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఐతే ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో దగ్గరగా మెలిగిన వారిలోనే కరోనా వైరస్ కనిపించింది. కానీ పుణెలో రికార్డైన ఓ […]

జబర్దస్త్‌లో రోజా మిస్సింగ్.. ఆమె స్థానంలో కొత్త జడ్జి..

జబర్దస్త్‌లో విచిత్రాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ వారం కనిపించిన జడ్జిలే వచ్చే వారం కనిపించడం లేదు. గతేడాది సెప్టెంబర్ వరకు రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్నారు. కానీ ఉన్నట్లుండి నాగబాబు మానేయడంతో అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. జీ తెలుగుకు నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా వారానికో కొత్త జడ్జి […]

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

విషాదం.. ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

ఏమైందో ఏమోగానీ ఓ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే సురేష్ ధక్కడ్ కుమార్తె జ్యోతి(24) రాజస్థాన్‌లోని తన అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి భర్త డాక్టర్ జైసింగ్ రాజస్థాన్ వైద్యవిభాగంలో […]

తెలంగాణలో 21కి పెరిగిన కరోనా కేసులు.. రేపు బస్సులు సహా అన్నీ బంద్..

మనదేశంలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. మన తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా ఇవాళ మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ పేషెంట్-14తో సన్నిహితంగా ఉన్న 35 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపింది. అమెరికా నుంచి […]

డబ్బు కోసం థ్రిల్లింగ్ మర్డర్ ప్లాన్… పోలీసులు ఎలా ఛేదించారు?

అది… పుణెలోని… కొంధ్వాలో ఉన్న ఎత్తైన భవనం. రెండు వారాల కిందట… 23 ఏళ్ల సాగర్ అనే యువకుడు… భవనం పై నుంచీ కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. బాగా చదివేవాడు. అందువల్ల అతని తల్లిదండ్రులు… తమ కొడుకు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడు కాదనీ… […]

సెక్స్ రాకెట్‌లో కానిస్టేబుల్ హస్తం… ట్విస్టులతో మిస్టరీగా మారిన కేసు…

2019లో పుణె పోలీసులు సెక్స్ వర్కర్లున్న ఓ ఫ్లాట్‌లో రైడింగ్ చేశారు. ఆ రైడింగ్‌లో కొంత మంది సెక్స్ వర్కర్లు బుక్కయ్యారు. ఓ కీలక సెక్స్ వర్కర్ మాత్రం తప్పించుకుంది. ఐతే… ఆమెకు సంబంధించిన మొబైల్ పోలీసులకు దొరికింది. దాన్లో చూడగా… ఫరస్కానా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న […]

విషాదం.. ఆ పని చేసినందుకు కుటుంబం ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడడంతో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జలుమూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కళావతి, శంకర్‌రావు భార్యభర్తలు. వీరికి కుమార్తె గీతాంజలి ఉంది. అయితే శంకర్‌రావు పలు కారణాల రీత్యా ఓ […]