ANDHRA PRADESHBreaking NewsTELANGANA

నల్లమలలో కార్చిచ్చు.. శ్రీశైలం మార్గంలో తగలబడుతున్న అడవి

నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాంతో నల్లమలలో కిలోమీటర్ల మేర మంటలు వ్యాపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో మంటలు విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఐతే నల్లమల అడవిలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
Close