Breaking NewsNATIONAL

‘త్వరలో అసద్ హనుమాన్ చాలీసా పటిస్తారు’..బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు

MLAఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌లానే త్వరలోనే మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పటిస్తారంటూ బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా వివాదాస్పద ట్వీట్ చేశారు. తాను హిందూ వ్యతిరేకికాదని, రోజూ హనుమాన్ చాలీసా పటిస్తానంటూ న్యూస్18 ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం తెలిసింది. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసాను పటించారు కేజ్రీవాల్. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పటిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
Close