Breaking News
Trending

మహారాష్ట్ర తొలి ట్రెండ్స్

బీజేపీ గెలుపును ముందే ఊహించిన ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల తరువాత, ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా ఊహించినట్టుగానే బీజేపీ, శివసేన కూటమి దూసుకెళుతోంది. తాజా సమాచారం ప్రకారం, 37 నియోజకవర్గాల ట్రెండ్స్ పరిశీలిస్తే బీజేపీ 30 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉన్నాయి. మరోవైపు హర్యాణాలోనూ ఇదే తరహా ఫలితం కనిపిస్తోంది. 90 నియోజకవర్గాలున్న హర్యాణాలో ఆరు చోట్ల తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ 5 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.
Tags

Related Articles

Back to top button
Close