Breaking News
Trending

‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సింహ

ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన ఎన్టీఆర్

కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. “సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపెద్దయ్యారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తొలి చిత్రాలతోనే వీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

Tags

Related Articles

Back to top button
Close